ఈ బ్లాగ్ లో దేవుని లో నడుచుకోవడం ఎలా అని నేర్చుకుందాం. ప్రతీరోజు మనం ఎదుర్కునే సమస్యలు, శోధనలు నుంచి భయటపడటానికి క్రీస్తు మార్గం లో వుంటూ ఏమిచేయాలో బైబిల్ వాక్యం వెలుగులో చూద్దాం. క్రీస్తు కోరుకునే మార్గం లో నడుద్దాం!
నేను రాసేది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. మరింత మంది దేవుని దీవనలు పొందేటట్లు చేయండి.
అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ మార్చిపోకుండా వ్రాయండి.
ఇంకా ఆత్మతో, అత్మలో, అత్మ ద్వారా మీ మిషన్ నేరవేరుతుంది
ReplyDelete